నిర్మల్: లోక్సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై ఉత్తరాఖండ్లో దురుద్దేశపూర్వకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ గాంధీ పార్క్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు, అలాగే పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉపసంహరించాలి
నిర్మల్: లోక్సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై ఉత్తరాఖండ్లో దురుద్దేశపూర్వకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ గాంధీ పార్క్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు, అలాగే పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

