ఏఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ అధ్యక్షతన రాష్ట్ర సమితి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కు రాష్ట్ర ఇంచార్జి వి.ఎస్ బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహా, విలాస్, ప్రేమ్ పావని, వెంకటేశం, కరుణ కుమారి, రత్నాకర్, ఏసురత్నం, చంద్రయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ జిల్లా గత కార్యక్రమాలు రిపోర్ట్ ను ప్రవేశపెట్టి అయన మాట్లాడుతూ వచ్చే నెల జులై లో తేదీ 19న ఆదిలాబాద్ జిల్లా మహాసభలు నిర్వహించుకొని జిల్లాలో అన్ని రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం మరియు కార్మికులు ఎదురుకొంటున్న అన్ని సమస్యలపై కార్యాచరణ రూపొందించుకొని, సెప్టెంబర్ 6,7,8 తేది లో కరీంనగర్ లో జరిగే 4వ రాష్ట్ర మహాసభల విజయవంతం కృషి చేస్తామని తెలియజేసినట్లు మీడియా కు దేవేందర్ తెలిపారు.

రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న సిర్ర దేవేందర్