తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ బుధవారంమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం, యువతభాగస్వామ్యం, విద్యార్థి సమస్యలు, టీఎన్ఎస్ఎఫ్ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సంక్షిప్తంగాచర్చించారు. పార్టీ అభివృద్ధికి యువ నాయకులు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు
ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం ఆశయాలకు అనుగుణంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు.

*రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్* నందలూరు పున్నమి విలేఖరి.జులై 22..
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ బుధవారంమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం, యువతభాగస్వామ్యం, విద్యార్థి సమస్యలు, టీఎన్ఎస్ఎఫ్ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సంక్షిప్తంగాచర్చించారు. పార్టీ అభివృద్ధికి యువ నాయకులు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం ఆశయాలకు అనుగుణంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు.

