మేడ్చల్ (పున్నమి ప్రతినిధి – సందీప్):
మేడ్చల్ రైల్వే బ్రిడ్జి నుండి రాయిలాపూర్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం పట్ల మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న కీలక రహదారి మంజూరు కావడం ఎంతో అభినందనీయం. ఈ నూతన రోడ్డు అందుబాటులోకి వస్తే వేలాది మంది ప్రజలకు, నిత్య ప్రయాణికులకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది.
కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలను చేతల్లో తీర్చే నాయకత్వమే అసలైన నాయకత్వమని, నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఈటల రాజేందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

రాయిలాపూర్ రహదారి మంజూరు పట్ల హర్షం
మేడ్చల్ (పున్నమి ప్రతినిధి – సందీప్): మేడ్చల్ రైల్వే బ్రిడ్జి నుండి రాయిలాపూర్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం పట్ల మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న కీలక రహదారి మంజూరు కావడం ఎంతో అభినందనీయం. ఈ నూతన రోడ్డు అందుబాటులోకి వస్తే వేలాది మంది ప్రజలకు, నిత్య ప్రయాణికులకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలను చేతల్లో తీర్చే నాయకత్వమే అసలైన నాయకత్వమని, నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఈటల రాజేందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

