స్వాతంత్ర్య సమరయోధుల త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య సమరయోధుల జాతీయ పురస్కారం–2026కు విశ్రాంత ఉపాధ్యాయుడు బొగ్గారపు రాధాకృష్ణమూర్తి ఎంపికయ్యారు. విద్యారంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలు, సమాజాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. అవార్డు ప్రదాన కార్యక్రమం 2026 ఆగస్టు 2న నెల్లూరులోని రోటరీ క్లబ్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బాలసాహితీవేత్త డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

రాధాకృష్ణమూర్తికి జాతీయ పురస్కారం