తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
అనపర్తి, 25 మే (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో ఘాట్‌ల అభివృద్ధి, పారిశుధ్యం, భక్తుల భద్రత, సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పరిశీలించి, ఘాట్స్ అభివృద్ధి, కాలుష్య నియంత్రణపై పలు సూచనలు ఇస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.



