Saturday, 26 September 2026
  • Home  
  • రాకేష్ పరిస్థితి విషమం.. నిమ్స్‌కు తరలింపు
- ఖమ్మం

రాకేష్ పరిస్థితి విషమం.. నిమ్స్‌కు తరలింపు

క్షతగాత్రుడిని పరామర్శించిన సీపీ సునీల్ దత్ తిరుమలాయపాలెం, పున్నమి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాకరవాయి గ్రామానికి చెందిన పోలీసు వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేష్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరామర్శించి, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాకేష్‌కు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాకేష్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

క్షతగాత్రుడిని పరామర్శించిన సీపీ సునీల్ దత్

తిరుమలాయపాలెం, పున్నమి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాకరవాయి గ్రామానికి చెందిన పోలీసు వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేష్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరామర్శించి, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

రాకేష్‌కు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాకేష్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.