Sunday, 27 September 2026
  • Home  
  • తుఫాన్ ప్రభావం. నిలిచిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
- విశాఖపట్నం

తుఫాన్ ప్రభావం. నిలిచిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

🚨 ప్రాధాన్యతా ప్రాతిపదికన రంగంలోకి ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 25: అర్నబ్ తుఫాను ప్రభావంతో 11 కేవ్ఇం శోంఠ్యం ఇండస్ట్రియల్ (Sontyam Indl) పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టారు. విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పునరుద్ధరణ పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టి విద్యుత్ సరఫరాను విజయవంతంగా పునరుద్ధరించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు, అంతరాయాలు లేదా ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులు సూచించారు. ⚡ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం! – ఏపీఈపీడీసీఎల్

🚨 ప్రాధాన్యతా ప్రాతిపదికన రంగంలోకి ఏపీఈపీడీసీఎల్

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 25:
అర్నబ్ తుఫాను ప్రభావంతో 11 కేవ్ఇం శోంఠ్యం ఇండస్ట్రియల్ (Sontyam Indl) పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టారు.

విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పునరుద్ధరణ పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టి విద్యుత్ సరఫరాను విజయవంతంగా పునరుద్ధరించారు.

విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు, అంతరాయాలు లేదా ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులు సూచించారు.

⚡ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం!

– ఏపీఈపీడీసీఎల్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.