నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తన అభిప్రాయాలను తెలియజేసేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పార్లమెంట్ కార్యాలయంలో భేటీ కానున్నట్లు సమాచారం. బిల్లుకు తాను మద్దతు ఇస్తున్న నేపథ్యంలో పునర్విభజన పూర్తిగా కూటమికి అనుకూలంగా కాకుండా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

మోడీ, షాలతో జగన్ భేటీ