మైలవరం నియోజకవర్గం జి కొండూరు జనసేన పార్టీ నాయకులు బత్తిన శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో నేడు ఏర్పాటు చేసిన నిత్య అన్నదానం కార్యక్రమాన్ని మైలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ అక్కల గాంధీ గారితో కలిసి ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జి కొండూరు మండల అధ్యక్షులు Y. L. నరసింహారావు, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియ శెట్టి శ్రీకాంత్, కొండపల్లి మున్సిపాలిటి అధ్యక్షులు చెరుకుమల్లి సురేష్, కో ఆప్షన్ సభ్యులు నాని, మైలవరం మండల ఉపాధ్యక్షులు ఉదయ్, ఈశ్వర్,పినపాక గ్రామ అధ్యక్షులు నాగేశ్వరావు,గుర్రాజుపాలెం గ్రామ అధ్యక్షులు నాగేశ్వరరావు, గడ్డమడుగు గ్రామ అధ్యక్షులు అజయ్ కుమార్ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, శివ, రాము, మురళీకృష్ణ,కార్యకర్తలు పాల్గొన్నారు.




