మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై, పుణే ప్రాంతాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పలు రైళ్లు రద్దు కాగా, ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

- News
ముంబై–పుణే ప్రాంతాల్లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి