Thursday, 30 July 2026
  • Home  
  • మామిడికుదురు మండల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి – పి. గన్నవరం నియోజకవర్గం ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు హెచ్చరిక
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మామిడికుదురు మండల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి – పి. గన్నవరం నియోజకవర్గం ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు హెచ్చరిక

పి. గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలానికి పాసలపూడి వాటర్ ట్యాంక్ నుంచి సరఫరా చేస్తున్న త్రాగునీరు సరైన విధంగా శుద్ధి చేయకుండా పంపిణీ చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పి. గన్నవరం నియోజకవర్గం ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు తెలిపారు. కలువల నుంచి వచ్చిన నీటిలాగే శుద్ధి చేయని నీటిని గ్రామాలకు సరఫరా చేయడం ప్రజల ఆరోగ్యానికి హానికరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి శుద్ధి ప్రక్రియను కట్టుదిట్టంగా అమలు చేసి, ప్రతి గ్రామానికి నాణ్యమైన, సురక్షితమైన త్రాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. Uploaded Video:

పి. గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలానికి పాసలపూడి వాటర్ ట్యాంక్ నుంచి సరఫరా చేస్తున్న త్రాగునీరు సరైన విధంగా శుద్ధి చేయకుండా పంపిణీ చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పి. గన్నవరం నియోజకవర్గం ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు తెలిపారు. కలువల నుంచి వచ్చిన నీటిలాగే శుద్ధి చేయని నీటిని గ్రామాలకు సరఫరా చేయడం ప్రజల ఆరోగ్యానికి హానికరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి శుద్ధి ప్రక్రియను కట్టుదిట్టంగా అమలు చేసి, ప్రతి గ్రామానికి నాణ్యమైన, సురక్షితమైన త్రాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.