Wednesday, 29 April 2026
  • Home  
  • మానవత్వం చాటుకున్న డాక్టర్ ప్రణీత్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మానవత్వం చాటుకున్న డాక్టర్ ప్రణీత్

ఆత్మకూరు వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ట్రస్టు అధినేత డాక్టర్ ప్రణీత్ బుధవారంనాడు ఓ పేద కుటుంబానికి నిత్యావసరాలు అందచేసి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆత్మకూరు పట్టణంలోని 16 వ వార్డు కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఇటివల ఆరోగ్యం బాగాలేక పనులకు వెళ్లడం లేదు. అతని భార్య సయ్యద్ గౌస్ బి గుండె జబ్బుతో బాధపడుతుంది. హార్ట్ లో స్టంట్ వేసి ఉండడంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ ప్రణీత్ తమ వింజం దొరసానమ్మ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ట్రస్ట్ సభ్యులు షావుద్దిన్ , టైలర్ రహీం ల ద్వారా వారికి నిత్యావసరాలను అందచేసి ఆదుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రణీత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

  • పేద కుటుంబానికి నిత్యావసరాలు అందచేత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.