Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మానవత్వం చాటుకున్న డాక్టర్ ప్రణీత్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ట్రస్టు అధినేత డాక్టర్ ప్రణీత్ బుధవారంనాడు ఓ పేద కుటుంబానికి నిత్యావసరాలు అందచేసి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
  • ఆత్మకూరు పట్టణంలోని 16 వ వార్డు కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ బేల్దారి పనులు చేస్తుంటాడు.
  • ఇటివల ఆరోగ్యం బాగాలేక పనులకు వెళ్లడం లేదు.
  • పేద కుటుంబానికి నిత్యావసరాలు అందచేత

ఆత్మకూరు వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ట్రస్టు అధినేత డాక్టర్ ప్రణీత్ బుధవారంనాడు ఓ పేద కుటుంబానికి నిత్యావసరాలు అందచేసి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆత్మకూరు పట్టణంలోని 16 వ వార్డు కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఇటివల ఆరోగ్యం బాగాలేక పనులకు వెళ్లడం లేదు. అతని భార్య సయ్యద్ గౌస్ బి గుండె జబ్బుతో బాధపడుతుంది. హార్ట్ లో స్టంట్ వేసి ఉండడంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ ప్రణీత్ తమ వింజం దొరసానమ్మ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ట్రస్ట్ సభ్యులు షావుద్దిన్ , టైలర్ రహీం ల ద్వారా వారికి నిత్యావసరాలను అందచేసి ఆదుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రణీత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *