మాధవరం లో *రాజంపేట నియోజకవర్గ TDP ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో*
*”భూ పరిష్కార వేదిక”* కార్యక్రమం ఘనంగా ప్రారంభం 🙏
“ఒక నెల – ఒక నియోజకవర్గం” కార్యక్రమంలో భాగంగా మాధవరం లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేదికకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
*శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు* ప్రజల నుండి వినతులు స్వీకరించి, భూ సంబంధిత సమస్యలను అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత.
ప్రజలకు చేరువగా పాలన అందిస్తున్నాం


