చేనేత రంగం అంటే కేవలం వృత్తి కాదు, మన రాష్ట్ర సాంస్కృతిక వైభవం. అందుకే, ఇచ్చిన ప్రతీ మాటనూ నిలబెట్టుకుంటూ నేతన్నల సంక్షేమాన్ని ఇప్పటికే అక్షరాలా అమలు చేసి చూపిస్తున్నా కూటమి ప్రభుత్వం!!
🧵 ఇప్పటికే అమలవుతున్న మన అగ్రగామి సంక్షేమ పథకాలు!
⚡ *కరెంట్ బిల్లుల బెధారే లేదు:* చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి ఇప్పటికే నేతన్నల భుజం మీద భారం దించాం! 👴 *50 ఏళ్లకే పింఛన్ భరోసా:* శారీరక కష్టంతో అల్లాడిపోయే నేతన్నల వయసుతో సంబంధం లేకుండా, ఏకంగా 50 ఏళ్లకే వైఎస్సార్/చేనేత పింఛన్ అందించి గౌరవం ఇస్తున్న ఘనత మన కూటమి ప్రభుత్వానిది!
🎯 *ఇక ఇప్పుడు మరో మాస్ అప్డేట్!- నేతన్న సేవలో*
రాబోయే జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్ట్ 07, 2026) నాటికి, మన నేతన్నల ఖాతాల్లో నేరుగా రూ. 25,000/- జమ చేసేందుకు సర్వం సిద్ధం!
కన్నీళ్లు తుడిచే నాయకుడు ఉన్నప్పుడు… ప్రతీ కుటుంబం సంతోషంగా ఉంటుంది! ఆగస్ట్ 7న రానున్న ఈ ఆర్థిక సహాయాన్ని అందుకునేందుకు మన నేతన్నలందరూ సిద్ధంగా ఉండాలి!


