మహిళల భద్రతకు “శక్తి యాప్”పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
20.05.2026న SPS నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్”పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దుకాణాలు తదితర ప్రజా ప్రదేశాల్లో మహిళలు, విద్యార్థినిలకు యాప్ డౌన్‌లోడ్ విధానం, వినియోగంపై శక్తి బృందాలు వివరించాయి. ఆపద సమయంలో యాప్ ద్వారా పోలీసులు తక్షణ సహాయం అందిస్తారని అధికారులు తెలిపారు. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిషేధంపై అవగాహన కల్పిస్తూ అత్యవసర సేవల కోసం 112, 1098, 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు.

మహిళల భద్రతకు “శక్తి యాప్”పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
మహిళల భద్రతకు “శక్తి యాప్”పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు 20.05.2026న SPS నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్”పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దుకాణాలు తదితర ప్రజా ప్రదేశాల్లో మహిళలు, విద్యార్థినిలకు యాప్ డౌన్‌లోడ్ విధానం, వినియోగంపై శక్తి బృందాలు వివరించాయి. ఆపద సమయంలో యాప్ ద్వారా పోలీసులు తక్షణ సహాయం అందిస్తారని అధికారులు తెలిపారు. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిషేధంపై అవగాహన కల్పిస్తూ అత్యవసర సేవల కోసం 112, 1098, 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు.

