Thursday, 14 May 2026
  • Home  
  • మహానాడు–2026కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహానాడు–2026కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

మహానాడు–2026కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తేది: 13.05.2026 రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్‌లో నిర్వహించనున్న మహానాడు–2026 కార్యక్రమం నేపథ్యంలో ఉన్నతస్థాయి పోలీస్ అధికారులతో భద్రతా సమీక్ష సమావేశం జరిగింది. డీఐజీలు, జిల్లా ఎస్పీలు సమావేశంలో పాల్గొని భద్రతా చర్యలు, ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ జోన్లు, చెక్‌పోస్టులు మరియు ప్రజల రాకపోకల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ సర్వీలెన్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా నిరంతర నిఘా కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.

మహానాడు–2026కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
తేది: 13.05.2026
రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్‌లో నిర్వహించనున్న మహానాడు–2026 కార్యక్రమం నేపథ్యంలో ఉన్నతస్థాయి పోలీస్ అధికారులతో భద్రతా సమీక్ష సమావేశం జరిగింది. డీఐజీలు, జిల్లా ఎస్పీలు సమావేశంలో పాల్గొని భద్రతా చర్యలు, ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ జోన్లు, చెక్‌పోస్టులు మరియు ప్రజల రాకపోకల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ సర్వీలెన్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా నిరంతర నిఘా కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.