మయన్మార్ అధ్యక్షుడు భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తమ దేశ భూభాగాన్ని భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించనివ్వబోమని స్పష్టం చేశారు. భద్రత, వాణిజ్యం, సరిహద్దు సహకారంలో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి.

- News
మయన్మార్ భారత్తో సంబంధాలకు ప్రాధాన్యం