Sunday, 16 August 2026
  • Home  
  • మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవవేడుకలు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవవేడుకలు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆగస్టు 15వ తేదీన 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అధికారులు జాతీయ జెండాను ఎగరవేసి, ఘనంగా వందనం సమర్పించారు. అనంతరం తహసిల్దార్ రమాదేవి మరియు ఇతర అధికారులు మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు, సమరయోధుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.