మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ముగ్గురు కుకీ గ్రామస్తులను కాల్చిచంపారు. బాధితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. దాడి అనంతరం ఏడు ఇళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, నిందితులను త్వరగా అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

- News
మణిపూర్‌లో ముగ్గురు కుకీ గ్రామస్తుల హత్య