Sunday, 7 June 2026
  • Home  
  • మణిపూర్‌లో ముగ్గురు కుకీ గ్రామస్తుల హత్య
- News

మణిపూర్‌లో ముగ్గురు కుకీ గ్రామస్తుల హత్య

మణిపూర్‌లోని కాంగ్‌పోక్‌పి జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ముగ్గురు కుకీ గ్రామస్తులను కాల్చిచంపారు. బాధితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. దాడి అనంతరం ఏడు ఇళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, నిందితులను త్వరగా అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.