*మంత్రి గారిని కలిసిన… టీడీపి నాయకులు…*
*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కల్యాణ మండపం ప్రారంభోత్సవానికి విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసిన మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు…*



