వార్త ముఖ్యాంశాలు
- ఓబులవారిపల్లె మండలం పెద్దఓరంపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పాణ్యం జీవనజ్యోతి మంచం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు.
- ఊరి ఆడబిడ్డగా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
- డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రథం ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రజల సహకారం కోరారు.
ఓబులవారిపల్లె మండలం పెద్దఓరంపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పాణ్యం జీవనజ్యోతి మంచం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఊరి ఆడబిడ్డగా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రథం ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రజల సహకారం కోరారు. పేదలకు అన్నదానం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్