భారత్ రష్యాతో సంబంధాలను తగ్గించాలంటూ పశ్చిమ దేశాలు ఒత్తిడి తీసుకురావడం ప్రపంచ స్థిరత్వానికి హానికరమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. భారత్‌ను విశ్వసనీయ వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించిన ఆయన, భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలు రష్యాతో ఉన్న బంధాన్ని ప్రభావితం చేయవని కూడా స్పష్టం చేశారు.

భారత్-రష్యా సంబంధాలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు