పల్నాడు జిల్లా కారంపూడి మండలం చిన్నగార్లపాడు గ్రామానికి చెందిన కె జానీ బాషా 24 సంవత్సరాల అనే వ్యక్తి పని నిమిత్తం కారంపుడి వచ్చి తిరిగి ప్రయాణంలో చినగార్లపాడు వెళుతున్న సమయంలో బ్రహ్మనాయుడు కాలనీ సమీపంలో మలుపు వద్ద మట్టి కుప్పని తప్పించబోయి వేగాన్ని అదుపు చేయలేక ఆటోపల్టీ కొట్టడంతో ఆటో డ్రైవర్ జానీ భాష తన ఆటో కిందే పడి తలకు బలమైన గాయాలవ్వడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు, మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

మట్టి కుప్పని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డ ఆటో డ్రైవర్ మృతి*