Wednesday, 20 May 2026
  • Home  
  • భారతీయ కళ మహోత్సవ్ కు జిల్లా నుండి వెళ్లిన మహిళా సంఘం అధ్యక్షులు
- తెలంగాణ

భారతీయ కళ మహోత్సవ్ కు జిల్లా నుండి వెళ్లిన మహిళా సంఘం అధ్యక్షులు

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) శుక్రవారం నల్గొండ జిల్లా నుండి సికింద్రాబాద్ ( బొల్లారంలో) రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం కు జిల్లా నుండి వెళుతున్న స్వయం సహాయక మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల ప్రత్యేక బస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయం వద్ద జండా ఊపి ప్రారంభించి, మహిళా సంఘాల సభ్యులు నూతన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించి ఆర్థికంగా మరింత ముందుకు ఎదగాలని కలెక్టర్ అన్నారు.

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
శుక్రవారం నల్గొండ జిల్లా నుండి సికింద్రాబాద్ ( బొల్లారంలో) రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం కు జిల్లా నుండి వెళుతున్న స్వయం సహాయక మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల ప్రత్యేక బస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయం వద్ద జండా ఊపి ప్రారంభించి, మహిళా సంఘాల సభ్యులు నూతన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించి ఆర్థికంగా మరింత ముందుకు ఎదగాలని కలెక్టర్ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.