Saturday, 30 May 2026
  • Home  
  • భద్రాద్రి కొత్తగూడెం సీపీఎంపార్టీ రాష్ట్ర ప్రజానాయకుడు అమరజీవి కాసాని ఐలయ్య
- భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం సీపీఎంపార్టీ రాష్ట్ర ప్రజానాయకుడు అమరజీవి కాసాని ఐలయ్య

ప్రజా నాయకయుడు, సీపీఎం రాష్ట్ర నేత అమరజీవి కాసాని ఐలయ్య స్థూప ప్రతిష్ఠ కార్యక్రమం 📅 తేదీ: 31 మే 2026 🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు 📍 స్థలం: సుజాతనగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ సందర్భంగా 31 మే 2026 రోజున కాసాని స్థూపం నుండి దుర్గ కన్వెన్షన్ హాల్ వరకు భారీ ప్రదర్శన (ర్యాలీ) నిర్వహించబడును. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. �

ప్రజా నాయకయుడు, సీపీఎం రాష్ట్ర నేత
అమరజీవి కాసాని ఐలయ్య
స్థూప ప్రతిష్ఠ కార్యక్రమం
📅 తేదీ: 31 మే 2026
🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 స్థలం: సుజాతనగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఈ సందర్భంగా 31 మే 2026 రోజున కాసాని స్థూపం నుండి దుర్గ కన్వెన్షన్ హాల్ వరకు భారీ ప్రదర్శన (ర్యాలీ) నిర్వహించబడును.
ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. �

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.