Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం సీపీఎంపార్టీ రాష్ట్ర ప్రజానాయకుడు అమరజీవి కాసాని ఐలయ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భద్రాద్రి కొత్తగూడెం సీపీఎంపార్టీ రాష్ట్ర ప్రజానాయకుడు అమరజీవి కాసాని ఐలయ్య

వార్త ముఖ్యాంశాలు

  • ప్రజా నాయకయుడు, సీపీఎం రాష్ట్ర నేత అమరజీవి కాసాని ఐలయ్య స్థూప ప్రతిష్ఠ కార్యక్రమం 📅 తేదీ: 31 మే 2026 🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు 📍 స్థలం: సుజాతనగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ సందర్భంగా 31 మే 2026 రోజున…
  • ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
  • �

ప్రజా నాయకయుడు, సీపీఎం రాష్ట్ర నేత
అమరజీవి కాసాని ఐలయ్య
స్థూప ప్రతిష్ఠ కార్యక్రమం
📅 తేదీ: 31 మే 2026
🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 స్థలం: సుజాతనగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఈ సందర్భంగా 31 మే 2026 రోజున కాసాని స్థూపం నుండి దుర్గ కన్వెన్షన్ హాల్ వరకు భారీ ప్రదర్శన (ర్యాలీ) నిర్వహించబడును.
ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. �

Leave a comment

Your email address will not be published. Required fields are marked *