*నెల్లూరు:* జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో నగదు కొరత సమస్య తీవ్రంగా మారింది. గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు డ్రా చేయడానికి వచ్చిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించడమే కారణమని కొందరు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులపై పూర్తి అవగాహన లేకపోవడంతో ప్రజలు నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

బ్యాంకుల్లో నగదు కొరత.