Friday, 7 August 2026
  • Home  
  • బుధరావుపేట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత
- వరంగల్

బుధరావుపేట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

మన అభిమాని నాయకులు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశానుసారం బుధరావుపేట యువజన కాంగ్రెస్ నాయకులు సింగ్ ఉదయ గారి నానమ్మ గారు నోముల యశోద గారు ఇటీవల మరణించగా బుధరావుపేట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి దశదిన కార్యక్రమానికి 50 కేజీల బియ్యం అందజేసి వారి కుటుంబ సభ్యులని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుధరావుపేట సర్పంచ్ పెసర రాణి గోవర్ధన్ రెడ్డి యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లాగౌడ్ నర్సంపేట నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ 9వ వార్డు నెంబర్ ఎర్రబెల్లి హైమ లచ్చయ్య నాయకులు గన్ రెడ్డి ,యాకన్న, ఉపేందర్, యూత్ నాయకులు జలిక లింగన్న , నజీర్,నగరబోయిన మహేష్, గొడిశాల రాజు, ఆదిల్, తరుణ్, అస్లాం,అనుప రాజు, వంశీ, యోగి,ఇనాం, బోర మురళి. జిల్లోజ్ ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు

మన అభిమాని నాయకులు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశానుసారం బుధరావుపేట యువజన కాంగ్రెస్ నాయకులు సింగ్ ఉదయ గారి నానమ్మ గారు నోముల యశోద గారు ఇటీవల మరణించగా బుధరావుపేట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి దశదిన కార్యక్రమానికి 50 కేజీల బియ్యం అందజేసి వారి కుటుంబ సభ్యులని పరామర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బుధరావుపేట సర్పంచ్ పెసర రాణి గోవర్ధన్ రెడ్డి యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లాగౌడ్ నర్సంపేట నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ 9వ వార్డు నెంబర్ ఎర్రబెల్లి హైమ లచ్చయ్య నాయకులు గన్ రెడ్డి ,యాకన్న, ఉపేందర్, యూత్ నాయకులు జలిక లింగన్న , నజీర్,నగరబోయిన మహేష్, గొడిశాల రాజు, ఆదిల్, తరుణ్, అస్లాం,అనుప రాజు, వంశీ, యోగి,ఇనాం, బోర మురళి. జిల్లోజ్ ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.