Tuesday, 18 August 2026
  • Home  
  • బిర్యాని లేటు అయిందని రెస్టారెంట్లో హల్చల్ చేసిన వ్యక్తులు.
- వరంగల్

బిర్యాని లేటు అయిందని రెస్టారెంట్లో హల్చల్ చేసిన వ్యక్తులు.

వరంగల్ జిల్లా నర్సంపేట్ పట్టణంలో M F C హోటల్లో మరియురెస్టారెంట్లో. బిర్యాని. ఆలస్యంగా అయిందని ఆరుగురు కస్టమర్లు వీరంగం సృష్టించారు .ఆర్డర్ చేసిన బిర్యాని ఆలస్యం కావడంతో గొడవ అయింది. దీనితో రెస్టారెంట్ లోని ఫర్నిచర్. తో పాటు క్యాష్. కౌంటర్ లోని కంప్యూటర్. ను ధ్వసం చేశారు. రెస్టారెంట్ యజమాని యాదగిరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.