అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో నిర్వహించిన 24 గంటల బంద్ కారణంగా ఈద్-ఉల్-అజ్హా వేడుకలు ప్రభావితమయ్యాయి. అక్రమ వలసదారులు, అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక యువజన సంఘం బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ముస్లిం సమాజం ఎక్కువగా ఇళ్లలోనే పండుగను జరుపుకోవాల్సి వచ్చింది. ఈ బంద్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించలేదని నిర్వాహకులు స్పష్టం చేసినప్పటికీ, ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. మరోవైపు ఈద్ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల్లో మత సామరస్యాన్ని కాపాడేలా పశువుల బలి విషయంలో ముస్లిం సంఘాలు స్వచ్ఛందంగా నియంత్రణ పాటించాయి.

బంద్ ప్రభావం.. ఇళ్లకే పరిమితమైన ఈద్ వేడుకలు