పరిశుభ్రత లోపాలపై మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం కఠిన చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 30 హోటళ్లు, స్టోర్లు, కేటరింగ్ లైసెన్సులను FDA రద్దు చేసింది. కిచెన్లలో బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, మురికి వాతావరణం, పాడైపోయిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. 23-27 మధ్య జరిగిన తనిఖీల్లో ₹1.19 కోట్లు, 28-30 తేదీ మధ్య ₹83లక్షల విలువైన ఆహార నిల్వలను సీజ్ చేశారు

ఫుడ్ సేఫ్టీపై ఉక్కుపాదం.. ₹2 కోట్ల ఫుడ్ సీజ్!