పున్నమి: విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషికి కేంద్రం బాధ్యతలు అప్పగించింది. వినియోగదారులు, ఆహార సరఫరా శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. మరోవైపు ధర్మేంద్ర రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.

- తెలంగాణ
ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు.