ప్రమాదానికి గురైన జనసేన కార్యకర్తను పరామర్శించిన ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్
ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం ఆమని చిరువెల్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్ స్పందించి, మండల బాధ్యులు బీవీ రమణ ఆధ్వర్యంలో గ్రామానికి వెళ్లి బాధిత కార్యకర్తను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయాన్ని అందించారు. స్థానిక నేత షేక్ కరిముల్లా విజ్ఞప్తి మేరకు U R THE POWER ఫౌండేషన్ సహకారంతో తోట పరమేశ్వరులు, కంటే శ్రీనివాస్ భరత్ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

ప్రమాదానికి గురైన జనసేన కార్యకర్తను పరామర్శించిన ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్
ప్రమాదానికి గురైన జనసేన కార్యకర్తను పరామర్శించిన ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం ఆమని చిరువెల్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్ స్పందించి, మండల బాధ్యులు బీవీ రమణ ఆధ్వర్యంలో గ్రామానికి వెళ్లి బాధిత కార్యకర్తను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయాన్ని అందించారు. స్థానిక నేత షేక్ కరిముల్లా విజ్ఞప్తి మేరకు U R THE POWER ఫౌండేషన్ సహకారంతో తోట పరమేశ్వరులు, కంటే శ్రీనివాస్ భరత్ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

