యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం లోని స్థానిక హైదరాబాద్ చౌరస్తా నూతన ఇదఘా వద్ద ముస్లిం సుదారులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గున్నారు.ఈ సందర్బంగా ప్రతి ఒక్కరికి బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు మరియు ఈ పండుగ త్యాగంనికి ప్రతీక గా ప్రతి ఒక్కరు ఈ పండుగ చేసుకొంటారు అని తెలిపారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు అంజుమన్ కమిటీ అధ్యక్షులు MA రహీమ్. అవైస్ చిస్తీ. మున్సిపల్ కౌన్సిలర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గున్నారు….





