దగదర్తి మండలంలోని చెన్నూరు పంచాయతీ కట్టుబడిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు అవసరమని ఆ పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మాలేపాటి రవీంద్ర నాయుడు , మాలేపాటి లోకేష్ లను కోరగా బుధవారం ఏర్పాటుకు అవసరమైన ఖర్చును మాలేపాటి రవీంద్ర నాయుడు అందచేశారు. చెన్నూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పందల రమణమ్మ నిజాం అంకబాబుల సమక్షంలో పాఠశాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ బృందం అయిన ఉస్మాన్, ప్రసాద్, మల్లికార్జునరావు, సునీల్, శ్రీనివాసుల రెడ్డి మాజీ ఇరిగేషన్ బొడ్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు దగదర్తి మండల యువ నాయకులు మాలేపాటి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు..

మాలేపాటి దాతృత్వంతో పాఠశాలకు సీసీ కెమెరాలు