Tuesday, 29 September 2026
  • Home  
  • *ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం*
- చిత్తూరు

*ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం*

*ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం* పలమనేరు, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి ) : నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం శ్రీ కామాక్షి సమేత స్వయంభు శ్రీ మొగిలేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేయాలని మొగిలి గ్రామస్థులు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మంగళవారం ఆహ్వానించారు. వచ్చే నెల 1వ తారీఖున దేవస్థాన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగునుందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని ఆహ్వానించారు. ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించిన వారిలో కమలనాథరెడ్డి, మంజునాథ్, గిరిబాబు, సురేష్, వినయ్,బాలకృష్ణ నాయుడు తదితరులున్నారు. Uploaded Video:

*ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం*

పలమనేరు, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి ) : నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం శ్రీ కామాక్షి సమేత స్వయంభు శ్రీ మొగిలేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేయాలని మొగిలి గ్రామస్థులు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మంగళవారం ఆహ్వానించారు. వచ్చే నెల 1వ తారీఖున దేవస్థాన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగునుందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని ఆహ్వానించారు. ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించిన వారిలో కమలనాథరెడ్డి, మంజునాథ్, గిరిబాబు, సురేష్, వినయ్,బాలకృష్ణ నాయుడు తదితరులున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.