లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను ప్రతిబింబించే విధంగా చట్టాలు రూపొందాలంటే శాసన వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. చండీగఢ్‌లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

- News
ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి: ఓం బిర్లా