ప్రజా సేవే లక్ష్యం – పేదల ఆరోగ్యానికి అండగా కూటమి ప్రభుత్వం
కూనపరాజు పర్వ గ్రామానికి మరోసారి అండగా నిలిచిన కూటమి కుటుంబం
కూనపరాజు పర్వ గ్రామానికి చెందిన *శ్రీ దారం శ్రీనివాసరావు* గారి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ₹1,44,361/- విలువైన LOC మంజూరు కావడం జరిగింది.
ఈ సహాయానికి సంబంధించి మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి సిఫార్సు మరియు చొరవతో, కూనపరాజు పర్వ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బండారు వెంకటేశ్వరరావు (కొండ) గారు, అలాగే కూటమి ప్రభుత్వ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో ఈ LOC మంజూరు చేయించేందుకు కృషి జరిగింది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం ఎదురైనప్పుడు వైద్యం భారంగా మారకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోంది.
ఈ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన , బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ప్రజల కష్టాలను తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడమే కూటమి కుటుంబం లక్ష్యం.
ప్రజల ఆరోగ్యం – మా బాధ్యత
ప్రజల సంక్షేమం – మా ధ్యేయం
ప్రజల సమస్యల పరిష్కారం – మా కర్తవ్యం
🚩 జై తెలుగుదేశం!
🚩 జై కూటమి!
🚩 జై చంద్రబాబు!
🚩 జై వసంత కృష్ణ ప్రసాద్!




