Thursday, 6 August 2026
  • Home  
  • ప్రజలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పిలుప
- కడప

ప్రజలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పిలుప

ప్లాస్టిక్ రహిత పొద్దుటూరుకు ప్రతి ఒక్కరు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కార్యక్రమంపై ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు. జూట్, క్లాత్ క్యారీ కవర్లను వాడాలన్నారు. కమిషనర్ విశ్వనాథ్, అధికారులు, NGOలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.