ప్రజల గడపకు ప్రభుత్వం – ప్రతి ఇంటికి సంక్షేమం అనే లక్ష్యంతో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో 2026 జూలై 27, సోమవారం ఉదయం 9:30 గంటలకు సాయిపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం (డోర్ టు డోర్) కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

ప్రజల గడపకు ప్రభుత్వం – ప్రతి ఇంటికి సంక్షేమం
ప్రజల గడపకు ప్రభుత్వం – ప్రతి ఇంటికి సంక్షేమం అనే లక్ష్యంతో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో 2026 జూలై 27, సోమవారం ఉదయం 9:30 గంటలకు సాయిపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం (డోర్ టు డోర్) కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

