Thursday, 7 May 2026
  • Home  
  • పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ KKను కలిసిన చిన్నా జనసేన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ KKను కలిసిన చిన్నా జనసేన

జనసేన పార్టీ మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీనివాస్ (KK) గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ విధి విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని పనిచేయాలని కళ్యాణం శ్రీనివాస్ సూచించినట్లు చిన్నా జనసేన తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.