ప్రతి తల్లిదండ్రులు తమ పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల చిన్నారుల వారికి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా పెన్షనర్ ల సంఘం అధ్యక్షులు రామ్మూర్తి నాయుడు. ప్రధాన కార్యదర్శి నాగముని రెడ్డిలు అన్నారు. జూన్ 28 ఆదివారమున జరిగే చిన్నారులకు పల్స్ పోలియో ప్రచార అవగాహన కరపత్రాలను వారు కార్యాలయం నందు విడుదల చేయడం జరిగినది. రాయల్ రషీద్ సంస్థ తరఫున ఇలాంటి ప్రచారం నిర్వహిస్తున్న అధ్యక్షులు రాయల్ అబ్దుల్ షేక్ కరీముల్లా కు అభినందనలు తెలిపారు. 28 ఆదివారమున పల్స్ పోలియో కార్యక్రమం జరిగే సెంటర్ల వద్ద గాని తమ ఇంటి వద్దనే వచ్చే ఆశ వర్కర్ల ద్వారా మీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షన్ల ల సంఘం నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

*పోలియో చుక్కలు చిన్నారులకు ఎంతో అవసరం*