Saturday, 15 August 2026
  • Home  
  • పోచమ్మ కనకదుర్గ ఆలయంలో డా. సత్యం శ్రీరంగం ప్రత్యేక పూజలు
- మేడ్చల్ – మల్కాజిగిరి

పోచమ్మ కనకదుర్గ ఆలయంలో డా. సత్యం శ్రీరంగం ప్రత్యేక పూజలు

### కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి ఆహ్వానం మేరకు తులసినగర్‌లోని శ్రీ పోచమ్మ కనకదుర్గా సహిత అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, కాలనీ వాసులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కనకయ్య ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర చారి, పాండు యాదవ్, తులసినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకిత్ సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

###

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి ఆహ్వానం మేరకు తులసినగర్‌లోని శ్రీ పోచమ్మ కనకదుర్గా సహిత అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, కాలనీ వాసులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కనకయ్య ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర చారి, పాండు యాదవ్, తులసినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకిత్ సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.