పేదల వైద్యానికి అండగా సీఎంఆర్ఎఫ్ ఎల్.ఓ.సి.
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫార్సుతో రూ.1,27,600 మంజూరు.
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం, వెలగలేరు, 18/09/2026:
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫార్సు మేరకు జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన గజ్జల రామాచారి గారి భార్య గజ్జల పద్మావతి గారి అనారోగ్య చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ఎల్.ఓ.సి ద్వారా రూ.1,27,600 ఆర్థిక సహాయం మంజూరైంది.
ఈ మేరకు మంజూరైన ఎల్.ఓ.సి పత్రాలను వెలగలేరు గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ మంచినీళ్ల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో గజ్జల రామాచారి గారికి అందజేశారు. మంచినీళ్ల రాజశేఖర్ గారు, టీడీపీ నేత శివ కోటేశ్వరరావు గారు కలిసి ఎల్.ఓ.సి పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య చికిత్స విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా సీఎంఆర్ఎఫ్, ఎల్.ఓ.సిల ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
#Teamvasantha #VasanthaVenkatKrishnaPrasad #NaraLokesh #ChandrababuNaidu పేదల వైద్యానికి అండగా సీఎంఆర్ఎఫ్ ఎల్.ఓ.సి.