ఉదయగిరి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తూ కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, బండారు శ్రావణి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కలిసి 69 మంది లబ్ధిదారులకు రూ.49.14 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉదయగిరి నియోజకవర్గంలో 859 మందికి రూ.8.15 కోట్ల సహాయం అందిందన్నారు. అనంతరం వెలుగు విభాగం వివోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసి, లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

పేదల ఆరో్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోంది : ఎమ్మెల్యే కాకర్ల సురేష్