Thursday, 6 August 2026
  • Home  
  • పెదగంట్యాడ జంక్షన్ లో తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు…
- ఆంధ్రప్రదేశ్

పెదగంట్యాడ జంక్షన్ లో తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు…

విశాఖపట్నం ఆగస్టు 6; కూటమి ప్రభుత్వం డిఎస్సి పరీక్ష జరిగిన అవకతవకల పై సీబీఐ విచారణ జరిపించాలి అని గాజువాక నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు… జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి రామచంద్ర రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పొట్ట కొట్టిందని, డీఎస్సీ నోటిఫికేషన్ ఫలితాల విడుదలలో భారీ అవినీతి జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు… కార్యక్రమంలో ధర్మాల శీను,బొడ్డ గోవిందు, చిత్రాడ వెంకటరమణ, పల్లా చిన్న తల్లి, పిట్టా రెడ్డి మంత్రి శంకర్ నారాయణ, గంట్యాడ గురుమూర్తి, పరదేశి, గొందేసి రెడ్డి, ఈరోతు గణేష్, మద్దాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం ఆగస్టు 6;

కూటమి ప్రభుత్వం డిఎస్సి పరీక్ష జరిగిన అవకతవకల పై సీబీఐ విచారణ జరిపించాలి అని గాజువాక నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు…

జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి రామచంద్ర రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పొట్ట కొట్టిందని, డీఎస్సీ నోటిఫికేషన్ ఫలితాల విడుదలలో భారీ అవినీతి జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు…

కార్యక్రమంలో ధర్మాల శీను,బొడ్డ గోవిందు, చిత్రాడ వెంకటరమణ, పల్లా చిన్న తల్లి, పిట్టా రెడ్డి మంత్రి శంకర్ నారాయణ, గంట్యాడ గురుమూర్తి, పరదేశి, గొందేసి రెడ్డి, ఈరోతు గణేష్, మద్దాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.