Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

పుల్లంపేటలో 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పుల్లంపేటలో 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం!

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా సాఫ్ట్‌బాల్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో పుల్లంపేట SBVD సభ హై స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల ప్రారంభోత్సవంలో *రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారు, ఆమదాలవలస ఎమ్మెల్యే, ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు…
  • గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు సాగింది.ఈ కార్యక్రమం లో ఎన్డీయే కూటమి నాయుకులు మరియు, పంతగాని నరసింహ ప్రసాద్ ,మండల అధ్యక్షుడు కాపేర్ల చంద్రశేఖర్ నాయుడు , ఉపాధ్యాయులు , కేశినేని నారాయణ నాయుడు…

కడప జిల్లా సాఫ్ట్‌బాల్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో పుల్లంపేట SBVD సభ హై స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల ప్రారంభోత్సవంలో *రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారు, ఆమదాలవలస ఎమ్మెల్యే, ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రవికుమార్ గారు, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ చైర్మన్ సుధాకర్ యాదవ్ గారి సతీమణి మాధవి* గారితో కలిసి పాల్గొన్నారు.ఈ పోటీల్లో సుమారు 15 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనగా, క్రీడలను ప్రోత్సహించే దిశగా 15 జిల్లాలకు ఒక్కొక్క సాఫ్ట్‌బాల్ కిట్‌తో పాటు రాష్ట్ర జట్టుకు మరో కిట్‌ను అందజేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు సాగింది.ఈ కార్యక్రమం లో ఎన్డీయే కూటమి నాయుకులు మరియు, పంతగాని నరసింహ ప్రసాద్ ,మండల అధ్యక్షుడు కాపేర్ల చంద్రశేఖర్ నాయుడు , ఉపాధ్యాయులు , కేశినేని నారాయణ నాయుడు గారు, రామచంద్రారెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, కొండంపల్లి మళ్లీ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *